Anakapalli Fireworks Explosion - అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలోని కైలాసపట్నంలో శనివారం ఉదయం ఒక్కసారిగా విషాదం ముసురుకుంది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Anakapalli Fireworks Explosion - A tragic incident shook Kailasapatnam village in Kotovurthla Mandal, Anakapalli district, on Saturday morning. A massive fire broke out at a firecracker manufacturing unit, resulting in the loss of eight lives and leaving six others severely injured.
#AnakapalliFireAccident #KailasapatnamTragedy #FirecrackerFactoryBlast #AndhraPradeshNews #FireAccidentNews
Also Read
అనకాపల్లి వాసులకు బ్యాడ్ న్యూస్-అసెంబ్లీలో సర్కార్ క్లారిటీ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-minister-narayana-clarified-no-metro-rail-proposal-between-vizag-steel-plant-and-anakapalli-428399.html?ref=DMDesc
ఆ ప్రాజెక్ట్ కు వెయ్యి కోట్లిచ్చి.. ఏపీ నెత్తిన పాలుపోసిన ప్రధాని మోదీ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/nearly-1000-crores-grant-for-anakapalli-to-anandapuram-national-highway-good-news-for-ap-418981.html?ref=DMDesc
విశాఖ కేంద్రంగా డెడ్ లైన్ విధించిన చంద్రబాబు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandra-babu-initiated-for-pothole-free-roads-at-a-cost-of-rs-861-crore-in-the-state-410493.html?ref=DMDesc